ఇదొక పారమర్ధిక కవితా ఖండకావ్యం. భారతీయ సాంప్రదాయక వేదాంతానికి కవి హృదయానువాద కావ్యమిది.

''వాగర్ధా వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే'' కాళిదాసు శ్లోకంతో ఈ కావ్య శ్రీకారం జరిగింది. వాక్కు అర్ధం అర్ధనారీశ్వర స్వరూపం. ఒకటిలేక మరొకటిలేదు. 'శబ్దార్ధములే శివ పార్వతులు' అన్న కవి మాట సత్యం.

ఈ కావ్యం 32 కవితల సమాహారం. కవి పరామర్శించిన అనేక ఆధ్యాత్మిక విషయ, వస్తు సమ్మేళనం.

పేజీలు : 34

Write a review

Note: HTML is not translated!
Bad           Good