ఆధునికాంధ్ర కవులు
(51 మంది కవుల జీవిత, సాహిత్య విశేషాలు)
ఆంధ్ర సాహిత్యానికి వేయి సంవత్సరాల చరిత్ర ఉన్నదని పరిశోధకులు నిగ్గుతేల్చిన విషయం. అది నన్నయ్య మహాభారతంతో ప్రారంభమైనదన్నారు. అందుకే నన్నయ్య "ఆదికవి" అయ్యాడు.. నన్నయ తరువాత వేయి సంవత్సరాలు  గడిచాయి. ఈ వేయి సంవత్సరాల కాలంలో  చివరి వంద సంవత్సరాలు ఆంధ్ర సాహిత్యం పలు  పోకడలు పోయింది. 20 వ శతాబ్దం తోలి దశకంలో నవ్య కవిత్వానికి నాంది ప్రస్తావన జరిగింది.ఈ నవ్య కవిత్వానికే  ఆదునిక కవిత్వము,, అభినవ కవిత్వము,  భావకవిత్వము మొదలైన పదాలు పర్యాయ పదాలుగా ఉన్నాయి
ఆధునికాంధ్ర కవిత్వం అనగానే అందరికీ మొదట వంచన కవిత్వం గుర్తుకువస్తుంది. కాని పద్య కవిత్వంగాని, గేయ కవిత్వంగాని గుర్తుకు రావడం కష్టం. ..ఆధునికాంధ్ర కవిత్వం 20 వ శతాబ్దపు తోలి నాళ్లలో పద్య కవిత్వం , గేయ కవిత్వం రూపంలో రంగ ప్రవేశం చేసింది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good