సైన్సు, టెక్నాలజీ రంగాలు ఎవరికోసం, ఎలా పనిచేయాలి; ఈ రంగాలతో మిగతారంగాల యెడల సంబంధాలు ఏమిటి; ప్రజలకివి ఎలా దోహదపడాలి - అనే విషయాలకు వీరి విశ్లేషణలు చాలా ఆసక్తికరమే కాదు; అత్యంత అవసరమైనవి కూడా! అందుకే ప్రగతికి ప్రస్థానం - సైన్సు' అని అంటున్నాం.

ఆలోచన చేయగల వారందరూ ఎంతో ఆదరించిన కాలమ్‌ (సైన్స్‌ కాలమ్‌ లేదా సైన్స్‌ వాచ్‌) ఇది. సైన్స్‌కు ఇన్ని పార్శ్వాలున్నాయా అని ఆశ్చర్యపోయిన వారు చాలామంది ఉన్నారు. నాలుగేళ్ళ పాటు నడిచిన ఈ శృర్షికలో మొదటి రెండేళ్లు వచ్చిన 42 వ్యాసాలు 'ప్రగతికి ప్రస్థానం - సైన్స్‌' పేరున ప్రచురితమైంది. చివరి రెండేళ్లకాలంలో (2012-2013) ప్రచురితమైన 42 వ్యాసాలు 'ఆధునికతకు చిరునామా - సైన్స్‌' పేరున పుస్తకంగా మీ చేతిలో ఉంది.

- రచయిత

పేజీలు : 133

Write a review

Note: HTML is not translated!
Bad           Good