సమాజాన్ని, చరిత్రను, సంస్కృతిని స్త్రీల కోణం నుండి విశ్లేషించే వినూత్న చైతన్యాన్ని 1980 దశకం నాటి స్త్రీవాదం కల్పించింది. ఎందరో స్త్రీవాద రచయిత్రులు మరియు కవయిత్రులు ప్రతిభావంతమైన వ్యక్తీకరణలతో తదూసుకొచ్చారు. అలాగే గురజాడ, చలం, శ్రీపాద, కొడవటిగంటి మొదలైన పురుష రచయితల ‘‘స్త్రీవాద స్పృహ’’ తర్వాతతరం కవులపైన, కథారచయితలపైన, నవలా రచయితల పైన, నాటక రచయితలు పైన కనబడుతున్నది. అయితే వీరిలో మచ్చుకు కొందరు రచయితల రచనల్ని తీసుకొని పురుష రచయితల సాహిత్యంలో వ్యక్తమైన స్త్రీవాద ధోరణిని ఒడుపుగా డాక్టర్‌ సిహెచ్‌ సుశీలమ్మ ఈ రీసెర్చ్‌ ప్రాజెక్టులో విశ్లేషించారు.

పేజీలు : 192

Write a review

Note: HTML is not translated!
Bad           Good