19వ శతాబ్ది తొలిపొద్దు నుంచి 1960 వరకు వెలువడిన సుసంపన్నమైన, పరిణామశీలమైన, వైవిద్యభరితమైన ఆధునికాంధ్ర కవిత్వాన్ని ఒక్క చేత్తో ఏకబిగిన సేకరించి, క్రోడీకరించి, వ్యాఖ్యానించి, విశ్లేషించి సూత్రీకరించిన బృహద్రచన ఇది. మూడు దశాబ్దాలకు పైగా పఠన పాఠనాల్లో నలుగుతున్న సజీవ వ్యాసంగానికి నిలువెత్తు వేదిక ఇది. ఆధునిక కవిత్వ విమర్శ సందర్భంలో ఈ గ్రంథగత విషయాన్ని కోట్‌ చెయ్యక తప్పని పరిస్థితిని కల్పించిన ప్రామాణిక గ్రంథమిది. సమాచార సమగ్రత ఉండటమే కాక, మౌలిక సమాచారాన్ని అందించడంలో కూడా ఇంతటి నమ్మకమైన గ్రంథం మరొకటి లేదు.

పేజీలు : 680

Write a review

Note: HTML is not translated!
Bad           Good