వనితలూ ... వంటింటి మహారాణులు ... అన్నదెవరో కాని ఈ రోజు ఏ రంగంలో చూసిన మహిళలు ఎంతో ప్రగతిని సాధిస్తున్నారు . వ్యోమగాములుగా , డిజైనర్స్ గా , ఆర్కిటెక్ట్సుగా, బిల్డర్స్ గా, పైలెట్స్ గా, - ఒకటేమిటి ఇంకా ఎన్నేనో కీర్తులు పొందుతున్నారు. ఇంటి ఇల్లాలు పదవి, మాత్రు పదవి ఇవే ప్రధమ స్థాన్నాలు ఒక స్త్రీకి.
న్యూట్రెండ్స్
వృత్తి , ఉద్యోగ బాధ్యతలూ , ఇల్లాలి బాధ్యతలూ సరితూగ గల సమయం  కావాలి ఆమెకు ! అందుకోసం నిమిషాల ప్రకారం వంటింటి పనులు చేసి పెట్టేసే అద్భుత యంత్రాలు అతివలకు నిజంగా నేస్తాలె!

Write a review

Note: HTML is not translated!
Bad           Good