యూరప్‌లో నివసిస్తున్న జీవితంలోని ప్రతి పార్శ్వాన్ని ప్రభావితం చేసిన అతిపెద్ద విప్లవాలు - ఫ్రెంచి విప్లవం, బ్రిటన్‌లోని పారిశ్రామిక విప్లవం - వాటిని ఎలా మార్చివేసాయో విజ్ఞానాత్మకంగా హాబ్స్‌బామ్‌ వివరించారు. పశ్చిమ యూరప్‌ పారిశ్రామిక పెట్టుబడిదారి విధానాన్ని ఏర్పరచి, ప్రపంచంపై తన ఆధిపత్యాన్ని స్థిరపరచుకున్న వైనాన్ని కళ్ళకు కట్టినట్టు, ఆశక్తిదాయకంగా వివరించారు.

ఇది శక్తివంతమైన విశ్లేషణలతో, వివరణతో, అవగాహనతో కూడినదేకాదు; శాస్త్రీయ ఆవిష్కరణలను కూడా జోడించి ఎంతో సుందరంగా, ఒక నవలలాగా సరళంగా రూపొందించారు. - ఇంగ్లీష్‌ హిస్టారికల్‌ రివూ

Pages : 280

Write a review

Note: HTML is not translated!
Bad           Good