ఆధునిక భారతదేశ చరిత్రను ప్రత్యేకించి అధ్యయనం చేసినా, అందులో సాంఘిక చరిత్రపై దృష్టిని సారించి, 19వ శతాబ్దంలో మత, సాంఘిక ఉద్యమాల పూర్వ రంగాన్ని గట్టి అంచనా వేయడమేగాకుండా, ఆ ఉద్యమాల పూర్వ రంగాన్ని వాటి 'భారతీయతను' నిగ్గుతేల్చారు. 18వ శతాబ్దం భారత చరిత్రలో 'అంధకార యుగంగా' పేర్కొన్న విధాన్ని పూర్వరంగంచేసి ఆ శతాబ్దంలోని సారస్వత, సాంస్కృతిక విశేషాంశాలను గూర్చి విపుల పరిశోధన చేసి, ఆ సమాజంలోని జీవ లక్షణాలను విశ్లేషించారు. ఆధునిక భారతంలోని మేధాపరమైన భావజాల పెంపుదలను, అందులోని సంక్లిష్తతను గుర్తించే పరిశోధనలో నిమగ్నమై వున్నారు.

Pages : 63

Write a review

Note: HTML is not translated!
Bad           Good