ఈ జన్మ కలిగిస్తున్న మాయని సంపూర్ణంగా జయించాలి!
లక్ష్యాన్ని చేరుకోవడానికి కావలసిన ప్రధానమయిన విషయం...
కాంట్రడిక్షన్‌ వదిలేయడం!
సంకల్పబలం!
అది అన్ని శక్తులకంటే బలసంపన్నమయిన ఆత్మశక్తిని కలిగించే సాధనం!
ఈ క్షణం నుండి తనలో కాంట్రడిక్షన్‌ లేదు!...విరక్తి లేదు!
సాధించడమే పరమావధి!
జనన మరణ చక్రంలోంచి బయటపడి మోక్షం సాధించాలి!
దానికోసం ఏదయినా చేయాలి!...ఎంత సాధనయినా చేయాలి!
మౌర్యంలోని ఆవేశం క్రమ క్రమంగా లక్ష్యోన్ముఖంగా సాగుతోంది!
ఆ ఆవేశం, పారావారా సంఘోషమైపోతున్న వేళ...అతను వెనుతిరిగాడు!
మానసిక బలహీనతల్ని జయించి మరో కొత్త మనిషిగా ఉద్భవించి
'అధినేత' కావడానికి మౌర్య చేసిన ప్రయత్నాలేమిటీ...?
పాఠకులకు ఉత్తేజితులను చేసే కొత్త తరహా నవల-
'అధినేత'

Write a review

Note: HTML is not translated!
Bad           Good