ప్రముఖ వైద్య నిపుణులైన డాక్టర్ పి.దక్షిణమూర్తిగారు సులభశైలిలో రాసిన ఈ పుస్తకం చదవటం ద్వారా అధిక రక్త పోటు ఉన్నవారు వ్యాధి పట్ల అవగాహన పెంపొందించుకోవడమే గాక అధిక్ రక్త పోటును ఏయే జాగ్రత్తలు పాటించి అదుపులో వుంచుకోవచ్చో, కాంప్లికేషన్ల బారిన పడకుండా ఆరోగ్యాన్ని ఎలా  కపాడుకోవచ్చో  తెలుసుకోగలరు. ప్రతి ఒక్కరూ తప్పక కొని చదవ వలసిన పుస్తకం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good