ఒక మైమ్‌, ఒక ఎక్స్‌ప్రెషనిజం... ఒక ఆధునిక వీధి నాటకం... ఒక జానపద వేషరూపం... ఒక రంగోద్దీపనం... ఇలా ఎన్నో ప్రయోగాలకు పురుడు పోసిన ఒక గొప్ప దార్శినిక దర్శకుడు అదే స్పాట్‌లైట్‌లో మరో భంగిమలో ప్రత్యక్షమయ్యాడు. దేశీయ నాటక అభ్యాసం.... పాశ్చాత్య పోకడల అధ్యయనాలకు ఆరుపదుల అనుభవాన్ని జోడించి సాధికారికంగా పాఠం చెప్పే ఒక ఆచార్యుడు నిండుగా... హుందాగా అభినయాత్మకంగా ఉపన్యసిస్తున్నాడు..... ఆధునిక తెలుగు నాటక రంగం పై అద్భుతమైన వివరణ ఈ గ్రంథం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good