Yuga Nayika
మన దేశంలో విధించిన అత్యవసర పరిస్థితినీ, సోవియట్ యూనియన్లో స్టాలిన్ వాదం పోషించిన పాత్రనీ సజీవంగా చిత్రిస్తుందీ నవల. భారతీయ సాహిత్యంలో ఇటువంటి ఇతివృత్తంతో రచించిన ప్రప్రథమనవల ఇది. అభ్యుదయ భావాలతో ఈ ప్రపంచాన్ని మార్చాలనీ మరో ప్రపంచాన్ని ఆవిష్కరించాలన..
Rs.150.00
Jeevitadarsam
మారుతున్న భారతీయ జీవనంలోని సంక్లిష్టత, వక్రత, గతిశీలతలను సంపూర్ణంగా పట్టుకోవడం దాదాపు అసాధ్యం. బహుశా మొదటిసారిగా అటువంటి సాహసిక ప్రయత్నం చేసి అభయ్ మోర్య సఫలీకృతుడయ్యాడు. అసంఖ్యాక పాత్రలు, జీవన పరిస్థితులు, సామాజిక రాజకీయ సంక్లిష్టతలు ఈ నవలలో తమ గొంతులు వినిపిస్తాయి. సమకాలిక చరిత్రకు ప్రతిబింబ..
Rs.150.00