Rs.35.00
In Stock
-
+
భగవాన్ మహావీర్ అభయారణ్యని దర్శించేందుకు అక్టోబర్ నుంచి మే నెల వరకు అనువైన కాలంగా పేర్కొనాలి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ ప్రాతంలో విపరీతంగా వర్షాలు కురుస్తాయి . అభయారణ్యం ప్రవేశ ద్వారమైన మోలెమ్ వట్ట బస చెయ్యడానికి హోటళ్ళు ఉన్నాయి. అదే విధంగా టమ్దీసుర్లా వద్ద శివాలయం ప్రాంతాల్ల్లో కూడా ప్రైయివేట్ వసతులు లభిస్తాయి. లేదా ఇరవై అయిదు కిలోమీటర్ల దూరంలో పోలడా ను చేరుకోవడమే ప్రత్యా మ్నాయం. గోవా టూరిజం శాఖ ఈ అభయారణ్యా సందర్శనానికి ప్రత్యేకమైన బస్సులు నడుపుతోంది. గోవాలో అతి పెద్దదయిన ఈ అభయారణ్య దర్శించడం మరపురాని అనుభవం.