ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి!

''... పోలీసు చెకింగులు, సెర్చ్‌ ఆపరేషన్లు, అరెస్టులు, చుట్టివేతలు, దాడులు, మహిళల-పిల్లల మారణహోమం వంటివి నిత్యకృత్యమౌతాయి. మృత్యువుతోనే మనిషిగా తన జీవితం మొదలౌతుందని ఈ నూతన మానవుడికి తెలుసు. అతడు తనను తాను ఏ క్షణమైన మృత్యువాత పడే మనిషిగా భావిస్తాడు... అతడికి జీవించడంకన్న కూడా విజయమంటేనే ఎక్కువ ప్రీతి. విజయంతో ఇతరులు లాభపడతారు; అతను కాదు. మృత్యువు, నిస్పృహల ఈవలివైపు మనకు మన మానవత్వం కనిపిస్తుంటే అతడికి అది చిత్రహింసలు, మృత్యువులకు ఆవలవైపు కనిపిస్తుంది. మనం గాలిని విత్తాం. అతడో! ఒక ప్రభంజనం. హింసకు జనించిన సంతానం. అతడు తన మానవత్వపు ప్రతి క్షణాన్ని దాన్నుండే గ్రహిస్తాడు. అతణ్ణి పణంగా పెట్టి మనం మనుషులమయ్యాం. మనల్ని పణంగా పెట్టి అతను మరో మనిషిగా, ఉన్నతమైన గుణమున్న మనిషిగా అవుతాడు.'' - జా పాల్‌ సార్త్ర్‌

వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన ఇరవయ్యవ శతాబ్దపు అతి గొప్ప సిద్ధాంతకర్త ఫ్రాంజ్‌ ఫనాన్‌. - ఏంజెలా డేవిస్‌

పేజీలు : 272


Write a review

Note: HTML is not translated!
Bad           Good