Rs.40.00
Out Of Stock
-
+
ఈ పుస్తకంలో యువజనగీతం, విజయ రహస్యం, సముద్రపు అలలు అంటే ఎంతో ఇష్టం, కొన్ని ప్రయోగాలూ పరిశోధనలు, నిర్వహించిన అత్యున్నత పదవులు, ప్రధమ పౌరునిలో భారత పౌరులు, విద్యార్దులకు రాష్ట్రపతి సందేశం, తరచుగా చెప్పే మంచి మాటలు, అనుకున్నది సాధించాలి, ముందున్న మూడు మనో రూపాలు, దాశ సూత్ర ప్రణాళిక, జీవిత లక్ష్యం, కలాంజీ ప్రోత్సాహంతో రాకెట్ ప్రయోగాలూ, చదువుతోపాటు ఉపాధి కల్పించాలి, చిత్రమైన మనిషి గురించి ఉన్నవి.