నానాటికి ప్రజారోగ్యం పట్ల ప్రతివ్యక్తి శ్రద్ద కన్పరచవలసిన ఆవశ్యకత ఎర్పడబోతూన్నది. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించడం అంటే ఆరోగ్యకరమైన సమాజాన్ని మనం నిర్మించు కోవడమే అనే సృహ ప్రతివారిలో కలుగ వలసిన తరుణం ఆసన్నమైంది.
వైద్య గ్రంధాలు విశేషంగా వెలువడుతున్నప్పటికి, ఆయుర్వేద గ్రందాల కొరత మనకు (అచ్చులో ) అధికమేనని చెప్పక తప్పదు.
ఎంతో విశిష్టత సంతరించుకున్న ఆయుర్వేద వైద్య విధానాన్ని సరళమైన చికిత్సల రూపంలో అందజేయడానికి మేము నిర్ణయించుకున్నాం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good