ఆత్రేయ నాటకసాహిత్యం గురించి ఆయన కంటే నాకే యెక్కువ తెలుసని

బ్రతికుండగా ఆత్రేయగారితోనే అనేవాణ్ని. అది నా అహంకారం కాదు-ఆత్మ విశ్వాసం!

ఆత్రేయ అభిమానిగా - ఆయన నాటక సాహిత్యంపై వచ్చిన

అపవ్యాఖ్యలనూ, అసత్యాలను ఖండిస్తూ, ఎత్తిపోతల (ఉ) పరిశోధనల్ని

నిరసిస్తూ సాధ్యమైనంతలో ఒక నిర్దుష్టమైన, సమగ్రమైన పుస్తకాన్ని

వెలువరించాలనే తపన ఈ రచనకు ప్రేరణ. - పైడిపాల

Write a review

Note: HTML is not translated!
Bad           Good