అమెరికాలో పుట్టి, అక్కడే పెరిగి, తండ్రి ఆశయ సాధనకోసం మన దేశానికి వచ్చి, ఇక్కడి పరిస్థితులను సమగ్ర అధ్యయనం చేసి, వాటిపై పరిపూర్ణ అవగాహన పెంచుకుని, పక్కా ప్రణాళికను తయారు చేసుకొని, పకడ్బందీగా అమలు పరిచి, అకుంఠిత దీక్షతో, సడలని పట్టుదలతో, స్వగ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిచేసి, రాష్ట్రంలోనే ఒక ఉత్తమ గ్రామంగా, ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిన ఓ ధీరోదాత్తుడైన యువకుడి విజయగాధ, ఈ 'ఆశయం'.

ప్రస్తుతం గ్రామాల్లో వున్న రుగ్మతలకు, ఈ 'ఆశయం', ఓ సంజీవని అని చెప్పలేము కాని, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలనుకునే వారికి, నిస్సందేహంగా ఓ దిక్సూచిలా ఉపయోగపడుతుంది ఈ ఆశయం.

పేజీలు : 95

Write a review

Note: HTML is not translated!
Bad           Good