ఆథ్యాత్మిక మార్గంలో రకరకాల సాధనలు చేసేవారు తెలుసుకోవాల్సిన అనేక సూక్ష్మ విషయాలని చిన్న కథలుగా మలచి మల్లాది వ్రాసిన కథా సంకలనం ఇది.  ఆథ్యాత్మిక ఎదుగుదలకి ఉపయోగించే విషయాలని, మన జీవితాన్ని ఆథ్యాత్మికంగా మలచుకునే ఆలోచనలని ఈ ఆరాధన (ఆథ్యాత్మిక కథలు) మనకు అందిస్తాయి.  చిన్న పిల్లల చేత ఈ కథలను చదివిస్తే వారికి బాల్యంలోనే దైవభక్తి, పాపభీతి ఏర్పడే అవకాశం ఉంటుంది.  సాధారణ పాఠకులను కూడా ఈ ఆరాధన (ఆథ్యాత్మిక కథలు) ఆకర్షిస్తాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good