శ్రీశ్రీ సాహిత్యనిధి నూరవ పుస్తకం

‘ఒక కథ గాని, గీతం గాని, నాటకం గాని ఎంతగానో నన్ను ఆకర్షిస్తేనే తప్ప దాన్ని నేననువదించను’ అంటారు తన అనువాదరచన గురించి శ్రీశ్రీ. అంటే శ్రీశ్రీ చేసిన ఈ అనువాదాలన్నీ శ్రీశ్రీకి నచ్చినవి శ్రీశ్రీ మెచ్చినవి. శ్రీశ్రీకి నచ్చడమంటే ప్రయోగపరంగానో, ప్రయోజనపరంగానో, వస్తుపరంగానో, శైలీశిల్పాల పరంగానో కచ్చితంగా అవి ఎంతోగొప్పవి. రగిలే అగ్నులు, యుద్ధ శతఘ్నులు. వస్తుపరంగా సూర్యప్రభాతాలు, శైలీశిల్ప పరంగా దూకే జపాతాలు....

పేజీలు : 240

Write a review

Note: HTML is not translated!
Bad           Good