తొమ్మిదేళ్ళ క్రితం తెలుగు టాకీ వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో, ఇంతలా 'విజయ' సంస్థను, 'విజయచిత్ర'ను ఆదరించిన పరిశ్రమకూ, ప్రేక్షకులకు ఏదైనా కానుకనందించాలన్న ఆలోచనకు కార్యరూపం - ఈ 'ఆనాటి ఆనవాళ్ళు'.

1932-1985 మధ్య విడుదలైన నాటి మేటి 75 సినిమాల కథాంశాలతో పాటుగా, చిత్ర నిర్మాణంలో జరిగిన విశేషాలు, వ్యయ ప్రయాసలను కళ్లకు కట్టినట్లుగా విపులంగా వివరించారు యువ పాత్రికేయులు పులగం చిన్నారాయణ -ఈ 'ఆనాటి ఆనవాళ్ళు'లో.

Pages : 568

Write a review

Note: HTML is not translated!
Bad           Good