Rs.50.00
Out Of Stock
-
+
ఇంకా బంకింబాబు కలం నుండి అత్యుతమమై నవల సాహిత్యం వెలువలడింది. పాత అంతా రోత అనము కానీ, పాతలోంచి మంచిని తీసుకుని నూతనత్త్వాన్ని మొట్టమొదటగా సాహిత్యానికి చేకూర్చింది బంకిం బాబే. బెంగాలులో విశ్వసాహిత్యం ఉద్భవించింది. సాహిత్యరూపంగా బెంగాలులోనే కాకుండా దేశం మొత్తానికి నూతనొత్తేజాన్ని, నూతనోత్సాహాన్ని కలుగజేసింది బంకిం చంద్ర చటర్జీయే.
ఈయన అద్భుత కలకరవాలం నుండి వెలువడిన ‘అనందమఠం‘ చదవండి! చదివించండి!!