సర్‌శ్రీ ఆధ్యాత్మిక జీవనయానం బాల్యంలోనే ప్రారంభమైంది. అనేక దర్శనాలు, యోగ విధానాల ద్వారా నడిచింది. సత్యాన్వేషణ కోసం ఆయన తన అధ్యాపక వృత్తిని విడిచిపెట్టారు. సుదీర్ఘకాల ప్రయత్నంతో పరమసత్యాన్ని తెలుసుకోవడంలో వారి ఆధ్యాత్మిక అన్వేషణ ముగిసింది. ''సత్యం ప్రకటించే అన్ని మార్గాలూ భిన్నంగా మొదలౌతాయి కాని అన్నీ చివరికి అవగాహనతోనే ముగుస్తాయి. అవగాహన అన్నదే అసలైనది. ఈ అవగాహనను వింటే చాలు సత్యాన్ని తెలుసుకోవడానికి'' - అంటారు సర్‌శ్రీ

ఈ పుస్తకంలో చెప్పిన ఏడు ఆధార సాధనాల ద్వారా ఈ అస్తిత్వాన్ని సంపాదించు కున్నట్లయితే మీ ఆలోచనల, అనుభూతుల, కర్మల శక్తిని నియంత్రించగలరు. ''మూలాధారాన్ని సాధించే మంత్రాల కోసమూ, ఆనందమయ ఆలోచనా శక్తిని నియంత్రించే సూత్రాల కోసమూ ఆచరణాత్మక ఆధ్యాత్మికాచార్యుడు సర్‌శ్రీ ఈ గ్రంథం చదవండి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good