Aakupachcha Antukundi
Rs.100.00
In Stock
Author: S.Ganapathi Rao

Publisher: Sahasame Sahityam
-
+

సూర్యుని కథ అంటే ప్రాణం. 'లోకంలో ఏ మూల ఏ కథ పుడుతుందో' అని రోజూ ఉదయాన్నే వచ్చేస్తుంటాడు. తాను దిగుతూ, కనబడ్డ కొత్త కథ గురించి ఎక్కుతున్న చంద్రుడికి నివేదన కూడా చేస్తుంటాడు. అలాంటిది పైకి ఎక్కుతున్న సూర్యుడితో చంద్రుడున్నాడు, ''మలాల అల్లా, కథ విన్నావా?'' అని.

...

'చంద్రుడు ఆ కథ గురించి చెప్పేవరకు ఆ కథ, గతి తప్పి ఎందుకు వినలేకపోయానో' అంటూ-కోడి ముక్కులవైపు, కాకి ముక్కులవైపు ఎప్పుడు తెలవారుతుందా అని జాగరణ చేస్తూ రాత్రంతా గడిపాడు.

...

తెలవారడంతో మళ్ళీ కొత్త కథ ఎక్కడ పుట్టిందా అని ఆయన వేట మామూలే. అయిలాస్‌ కుర్దీ (పక్షుల్ని తరుముతున్న తుపాన్తు) కథ సూర్యుడు విన్నాడు. గుండెలు పిండిన ఆ కథకు భారంగా కన్నీటి చుక్కలు రాల్చాడు.

కొన్ని దేశాల్లో ముంచేసిన వర్షాలు, మంచు కురిసి గడ్డ కట్టేసిన మరికొన్ని దేశాలు.

కథంటే సూర్యుడికి ప్రాణం.

...

ఈ రచయిత కథలు చదివితే కథ రాయకుండా ఉండరు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good