భారత చరిత్ర గురించి  చాలామంది చాలా రకాలుగా రాశారు. అత్యధికులు ఈ చరిత్రను సంపన్న వర్గాలు, వారి ప్రాబల్యాలు, వారి మధ్య సంఘర్షణలు - ఇలా వారి చుట్టూనే తిప్పారు. కాని అసలు చరిత్ర నిర్మాతలయిన ప్రజల పాత్రను వివరించిన వారు అరుదు. అలాంటి అరుదైన చరిత్ర రచయితల్లో సుమిత్ సర్కార్ ఒకరు. ఆయన ఈ చరిత్రను సామ్రాజ్యవాద వ్యతిరేకతను కేంద్రంగా చేసుకొని రచించారు. ఈ గ్రంథం విశిష్టత అదొక్కటే కాదు. ఆయన తాను ఈ పుస్తక రచన చేపట్టిన నాటికి ఉన్న అన్ని పరిశోధనా ఫలితాలను, లోతైన తన పరిశోధనలను జోడించి ఒక చక్కటి పాఠ్యగ్రంథం రూపంలో దీనిని మలిచారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good