ఈ పుస్తకం బ్రిటీష్ ఇండియాగా చెప్పబడే కాలానికి సంబంధించిన స్థూల చిత్రాన్ని అందిస్తుంది. భారతదేశంలో జాతీయవాదం, వలసవాదాలపై నా స్వీయ పరిశోధనలు, ఈ రంగంపై వెలువడిన అనేక విజ్ఞానదాయకమైన గ్రంథాలు కూడా ఇందుకు ఆధారంగా తీసుకున్నాను.  పాత సామ్రాజ్యవాద జాతీయవాద చరిత్ర కథనాలను సవాలు చేయడం, పునరుల్లేఖించడంతో పాటు ఈ పుస్తకం చరిత్ర రాజకీయ కథన శైలికి పరిమితం కాకుండా వివిధ పార్శ్వాల మధ్య అంతస్సంబంధాన్ని నొక్కి చెబుతుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good