ఆదర్శ జీవులు ఒక గొలుసుకట్టు నవల.

ఆరుగురు రచయితలతో నవల అనే ఆలోచనే ఒక అద్భుతం. అందుకు ఎన్నుకున్న ఆరుగురు రచయితలు మహాద్భుతం. ఈ నవలా ప్రక్రియప్రయోగం-

ఆదర్శజీవులు అనే పేర ఆల్‌ ఇండియా రేడియోవారు ఆరు అధ్యాయముల కొత్త నవలను వ్రాయించి, బ్రాడ్‌కాస్ట్‌ చేయిస్తున్నారు. రేడియోవారి ఈ యత్నములోని విశేష మేమిటంటే, ఈ అధ్యాంలోని ఒక్క్కొ రచన, కథ ఒక అధ్యాయంలోనుంచి మరొక అధ్యాయం లోనికి క్రమంగా సాగుతుంది. ఆరవ అధ్యాంతో కథ పూర్తవుతుంది. ఒక్కొక్క రచయితల యొక్క రచనలోని విశిష్టతకు ఏ విధమైన లోపమూ ఉండదు. ఆరుగురు కలిసి రచించే ఈ నవలకు కథానాయకుడు సుదర్శనం. కథానాయిక అతని భార్య శకుంతల. వీరికి ఒండొరులతోను, సంఘంతోను జరిగే సంఘటనలే ఈ నవలకు కథావస్తువు.

పేజీలు : 55

Write a review

Note: HTML is not translated!
Bad           Good