మానవజీవితం అంటేనే సామాజిక జీవితం. పుట్టుక వ్యక్తిత్వం, విలువలు, సంస్కారాలు, ప్రమాణాలు, పెండ్లి, చావు ఇవన్నీ వ్యక్తి చుట్టూ పరిభ్రమిస్తాయి. జీవితంలో అవన్నీ మనందరం అనుభవిస్తున్నవే అయినా దాన్నీ ఒక కథగానో, నవలగానో చదివినప్పుడు మనకు కలిగె ఆ అనుభూతి మర్చిపోలేని ఓ అందమైన తీయని జ్ఞాపకం. దాన్ని 24 ఫ్రేమ్స్‌లో చూస్తే అది సినిమానే అవుతుంది. ఆ అనుభూతిని ప్రత్యక్షంగా దర్శింపచేసింది ''ఆ రాత్రి'' నవల.

Pages : 160

Write a review

Note: HTML is not translated!
Bad           Good