Product Compare (0)
Sort By:
Show:
Sale

Modati Peji

నవ్యవీక్లి తలమానికం మొదటిపేజి. నవ్యవీక్లి తలవాకిలి మొదటిపేజి. నవ్యవీక్లి తెరిస్తే మళ్లీ మళ్లీ చదవాలనిపించేది మొదటిపేజి. మొదటిపేజి అంటే మంచితనం. మొదటిపేజి అంటే మానవత్వం. చీకటిలో చిరుదీపం మొదటిపేజి. గాలివానలో గుడిగోపురం మొదటిపేజి. వేసవివేళ వెన్నెలరాత్రి మొదటిపేజి. శీతల వేళ చలిమంట మొదటిపేజి. మొదటిపేజి..

Rs.300.00 Rs.270.00

Sale

Ramayanam

పదే పదే అదే కథా? మళ్ళీ రామకథేనా? వేదాల్లో, బృహత్కథలో, పురాణాల్లో ఎన్ని గొప్ప కథలు లేవని? ఆ కథలేవీ పనికిరావన్నట్టుగా ప్రతి కవికీ, రచయితకీ రామకథే ఎందుకు అంటే, తమ రచనకి రాముడు అంతటి మహోన్నతమూర్తి మరొకరు లేరంటారు వారంతా. రాముడు ధర్మసూత్రాలతో తీర్చిదిద్దిన శిలావిగ్రహం కాదు, రక్తమాంసాలతో కదిలే నిండైనమనిష..

Rs.500.00 Rs.450.00

Sale

Saibaba

    ఆచరణే బోధనగా అవతరించిన అవధూత సాయినాథుడు. సుమున్నత గురుపరంపరలో ఆయన ఓ గౌరిశంకర శిఖరం. ఆ శిఖరాన్ని రచయిత తనదయిన కోణంలో దర్శించి, తరించి, సాయిలీలా విభూతుల్ని ఇందులో అక్షర సమార్చన చేశారు. ఈ ప్రయత్నం వెనుక పవిత్రత ఉంది. పరిశోధన ఉంది. అనేక గ్రంథాల్ని పరిశీలించి, సాయి అవతారాన్నీ, సద్గురు జీవిత..

Rs.250.00 Rs.220.00

Pedaraasi Peddamma K..

    పేదరాసిపెద్దమ్మ కథలంటే తెలుగింట చెవి కోసుకుంటారు. చిన్నా, పెద్దా, ముసలీ ముతకా అదరికీ ఆ కథలంటే చెప్పలేనంత ఇష్టం. తెలుగు జానపద కథాసాహిత్యంలో పేదరాసిపెద్దమది కీలకపాత్ర. ఇంతటి పాత్రను పోషించే ఈ పెద్దమ్మ ఎవరు? ఎందుకు ఆమె ఈ కథలు చెప్పింది? ఎవరికి చెప్పింది? ఈ కథల్లో ఉన్నదేమిటి? అంటే ఈ పుస్తక..

Rs.185.00

Kanthugaadi Kaasiyaa..

కాశీ ఓ ఆధ్యాత్మిక రాజధాని. ఇక్కడ పరమశివుడు జ్యోతిర్లింగ స్వరూపంలో దర్శనమిస్తాడు. పుణ్యభూమిగా ప్రసిద్ధి చెందిన కాశీనగరం శివుడికి మహా ప్రీతిపాత్రం. ఇక్కడి గంగాస్నానం, విశాలాక్షీసమేత విశ్వనాథ, ఢుండి గణపతి, కాలభైరవ దర్శనాలు పుణ్యప్రదాలు. జీవితంలో ఒక్కసారైనా కాశీని చూడాలి. అక్కడి గంగలో మునిగి తీరాలి. కా..

Rs.100.00

A.N.Jagannadha Sharm..

చిన్నకథలకు కళింగాంధ్ర పెట్టింది పేరు. కొండను అద్దంలో 'కొంచెం'గా చూపించడం అక్కడి రచయితలకు అలవాటు. ఇది ఆ రచయితలకు అంబలితోనూ, ఆవకాయతోనూ అలవడిన విద్య. ఆ కోవలేనివారే ప్రముఖ పాత్రికేయులు, కథారచయిత అయలసోమయాజుల నీలకంఠేశ్వర జగన్నాథశర్మ (ఎ.ఎన్‌.జగన్నాథశర్మ). వర్షం కురిసిన వాతావరణంలో 'పేగుకాలిన వాసన' కమ్ముకుం..

Rs.50.00

Navya Neerajanam

ఈ తరహా సంకలనాలు కేవలం అమెరికా, ఫ్రెంచ్‌సమాజంలో మాత్రమే చూస్తాం. ఇందువల్ల రచయిత వ్యక్తిగత జీవితం బాగా తెలిస్తే వారి కథలను బాగా అవగతం చేసుకునే వెసులు బాటు పాఠకునికి కలుగుతుంది. ప్రసిద్ధ రచయిత చెకొవ్‌గురించి మాక్సిమ్‌గోర్కి రాసిన వ్యక్తిత్వ చిత్రణ చాలా గొప్పది. ఆయనను అర్థం చేసుకునేందుకు ఎంతగానో ఉపకరించ..

Rs.600.00

Jagannadha Radhachak..

ఇవి కథలు కావు. వ్యాసాలు కావు. మ్యూజింగ్స్‌ కూడా కావు. నవ్యవీక్లికి సంపాదకుడిగా ఉన్న జగన్నాథశర్మగారు వారం వారం పాఠకులకు సమర్పించిన ఈ మొదటి పేజీ 'ప్రోజ్‌ పొయెమ్స్‌' ఆయన స్మృతి వల్మీకాలు. జ్ఞాపకాలందరికీ ఉంటాయి. కాని వాటిని ఉద్వేగభరితంగా, గుండె గొంతుకలో అడ్డుపడినట్టు పదాలలో బంధించటం మాత్రం శర్మగారికే స..

Rs.125.00

Jaganadha Kadha Chak..

అందమైన శిల్పాన్ని చేక్కినట్లుండే అద్బుతమైన పనివాడి  తనం తో , ముగ్ద మనోహర మైన ముఖానికి ముచ్చటైన తిలకంలాంటి సింగారం తో, లోపలి పేజీల్లోకి పరుగు తీయకుండా మొదటి పేజీకి కళ్ళుఅప్పగించేలా చేశారు. జగన్నాధ శర్మ ' గుండె గుప్పెడంత ఊహ ఉప్పెనంత అన్న కవి మాటను నిజం చేస్తూ జగనాద శర్మ నవ్య వీక్లీ ఎడిట్ పేజీలో వ..

Rs.160.00

Morning Coffee

కొన్ని తలలో పుట్టినవి, మరికొన్ని కొట్టేసినవి, కబుర్లొద్దు! అన్నీ కొట్టేసినవి అన్నా నాకు అభ్యంతరం లేదు. వెరసి ఈ వైనతేయ ( నా మరో కలం పేరు వైనతేయ) జోకులన్నీ పాఠకులకు బాగా నచ్చినవి. నవ్యవవీక్లి 'మార్నింగ్‌ కాఫీ' అంటే చాలు! మురిసిపోతారంతా. వాటన్నిటినీ గుదిగుచ్చి పుస్తక రూపంలో అందిస్తున్నాం. - జగన్నాథశర్..

Rs.60.00

Mahabharatam

 మహాభారతం పంచమవేదము. ఈ గ్రంథమునకు 'జయ'మని పేరు. అనగా మానవునకు ధర్మార్ధ కామమోక్ష ప్రయత్నము నందు జయము కూర్చు జీవన విధానము ఇందు ప్రతిపాదింపబడినది. నారాయణుని, నరుని, వ్యాసుని, సరస్వతీ దేవతను స్తుతించి ఈ గ్రంథము పఠించువారికి ఇందలి రహస్యములు పరిచయములగును. భారతము నందలి పర్వములు 18, భారత సంగ్రామము 18 ..

Rs.100.00

Palapitta

ఇప్పుడు మనం చదివే మహా గాధలన్నిటికీ ప్రారంభం ఈకథలే. కల్పనను ప్రయోగించటానికి మానవుడు ఎంచుకున్న ప్రాచీన హరివిల్లులు. మనిషి శరీరానికి ఆక్సిజన్ ఎంత అవసరమో కల్పన అంత అవసరం. జానపదుల సంతోష దుఖ విస్మయ అన్వేషణలు ఈ కథలు.  అనుభవం నుంచి నేరుగా జారిన శబ్ధగాథలు. అందుకే ఇవి ఏకాలంలోనైనా, ఏమట్టిలొనైనా మొలకెత్తుత..

Rs.100.00

Panchatantram

విష్ణు శర్మ చెప్పిన పంచతంత్ర కథలు తరతరాలుగా వస్తున్నాయి. పురాణాలూ, ఇతిహాసాల తర్వాత ఇంతగా ప్రాచుర్యం పొందిన కథలు మరొకటి లేవు. గుణాధ్యుడు రాసిన బృహత్కథలోని కొన్ని కథలే విషు శర్మ పంచతంత్రానికి ఆధారం. ఈ కథల్ని విషు శర్మ ఐదో శతాబ్దంలో  రాచించాడు. ఇవి మిత్రలాభం, మిత్ర భేదం, కాకోలు కీయం, లబ్ధప్రణాశం అ..

Rs.160.00

Bhagavatam (Hard Bin..

      భగవంతునకు, భగవద్భక్తులకు గల సంబంధ బాంధవ్యాలను తెలియచేసేదే భాగవతం, భవబంధవిమోచనం భాగవతం. సులభ భక్తిమార్గం భాగవతం, ఆధ్యాత్మికం, ఆధిభౌతికం తత్వాల స్వరూప స్వభావాల కూడలి భాగవతం. నిరాకారమయిన భక్తికి సాకారమయిన కథాకథనం, భాగవతం. మహాభారత రచన చేసి, మనశ్శాంతి కరువై సరస్వతి నదీ తీరా..

Rs.250.00

Kathasaritsagaram

    ముందు కథ పుట్టింది ఈ గడ్డ మీదనే! ఇక్కడే! భారతదేశంలోనే కథ పుట్టింది. ఇక్కడ పుట్టి పెరిగిన కథనే ప్రపంచవ్యాప్తంగా అంతా అక్కున చేర్చుకున్నారు. భారత రామాయణాల తర్వాత 'బృహత్కథ'నే ప్రముఖంగా చెప్పుకుంటారు. దీనిని గుణాఢ్యుడు పైశాచీ ప్రాకృత భాషలో రచిస్తే, 'కథాకత్రయం' బుధస్వామి, సోమదేవుడు, క్షేమేం..

Rs.140.00

Pegu Kalina Vaasana

దిగువ మధ్యతరగతి జీవిత వాస్తవాల నిప్పు కణికెలు చేతి వ్రేళ్ళకి తగిలి, కాలిన కమురు వాసనతో గుండెలు పిండేసేలా రాసిన కథలివి. ఈ కథల్లో ఛిద్ర జీవితాల పట్ల కసీ, కోపం, అభిమానం, జాలి, దయ...అన్నీ కలగలసిపోయి ఉంటాయి. చెప్పదలచినదీ, చెప్పగలిగినది ఇంత వాడిగా, వేడిగా, సూటిగా, ఒడుపుగా చెప్పే అక్షర విద్య జగన్నాథశర్మకే ..

Rs.125.00

Nemaleeka

      నవ్య వీక్లీలో ప్రచురితమైన జానపద కథలు ఇవి. ఈ పుస్తకంలో 11 కథలున్నాయి. అవి: 1. అతిథి 2. తారా చంద్రులు 3. మనస్వి 4. బంగారుబాతు 5. బంగారు బంతి 6. రాజు - రాకుమారి 7. జీబలుడు 8. బంగారు అగ్గిపెట్టె 9. పూర్ణిమ 10. మాయా సరస్సు 11. అల్లరి రాకుమార్తెలు ..

Rs.90.00