Product Compare (0)
Sort By:
Show:

Idandee Naa Katha

నేను ఫక్తు మధ్యతరగతి వాడిని. ఆ విలువలనే నమ్ముకుని జీవించినవాడిని. శ్రద్ధ, శ్రమతో అన్నీ సాధ్యాలనే నమ్మకం! నిజాయితీ, మంచితనం మనుగడకి కీలకం అనే గాఢమైన విశ్వాసం!....Pages : 326..

Rs.113.00

Nestama Dream Big

ఎ.జి.కె. చెప్పేదొక్కటే - మనకో లక్ష్యం అంటూ వుంటే అది కచ్చితంగా నెరవేరుతుంది అని. ఎజికె తన లక్ష్యాన్ని ఎలా నెరవేర్చారో ఆయన మాటల్లో, ఆయనతో కలిసి పనిచేసినవాళ్ళ మాటల్లో విందాం. ఆయన విజయం వెనుక దాగివున్న అంత:సూత్రాన్ని మన విజయాలకు మార్గదర్శకంగా చేసుకుందాం.Pages : 152..

Rs.54.00

Manamdaram Vijetalu ..

విజేతగా రూపాంతరం చెందటం మనందరి జన్మహక్కు. బీద దేశమైన మన దేశంలో ఇది నా 'ఖర్మ' అని అన్నిటినీ సహించేకంటే కలలు కని, వాటిని గమ్యాలుగా మార్చుకొని, కుటుంబానికొకడైనా విజేతగా మారాలి. ఆ విజేత ఆ కుటుంబానికి ఇంజనై ప్రగతిపథంలోకి తీసుకెళ్ళాలి. ఎవ్వరూ విజేతలుగా పుట్టరు. విజేతలుగా ఎదుగుతారు.Pages : 160..

Rs.54.00

A. G. K. Kathalu

ముద్ర కమ్యూనికేషన్స్ ఫౌండర్ చైర్మన్ ఎ.జి.కృష్ణమూర్తి ముప్పై ఐదు వేల రూపాయల పెట్టుబడితోను, ఒకే ఒక్క క్లయింట్ తోను ఎడ్వర్టయిజింగ్ ఏజెన్సి ప్రారంభించారు. కేవలం తొమ్మిదేళ్లలో 'ముద్ర' భారతదేశంలోని అతి పెద్ద ఎడ్వర్టయిజింగ్ ఏజెన్సిలలో మూడవ స్థానాన్ని చేరుకుంది. ముద్ర కమ్యునికేషన్స్ చైర్మన్ గా పదవీ విరమణ చే..

Rs.81.00

Andina Aakasam

ఎ.జి. కృష్ణమూర్తి ... ముద్ర కమ్యూనికేషన్స్‌ ఫౌండర్‌ ఛైర్మన్‌ ఎ.జి.కృష్ణమూర్తి 35 వేల రూపాయల పెట్టుబడితోను, ఒకే ఒక్క క్లయింట్‌తోను అడ్వర్టయిజింగ్‌ ఏజెన్సీ ప్రారంభించారు. కేవలం తొమ్మిదేళ్ళలో ముద్ర భారతదేశంలోని అతిపెద్ద అడ్వర్టయిజింగ్‌ ఏజెన్సీలలో మూడవ స్థానాన్ని, భారతీయ అడ్వర్టయిజింగ్‌..

Rs.45.00

Nestama Jayammu Nisc..

నిద్రాణంగా ఉన్న కలల్ని, ఆత్మ విశ్వాసాన్ని మేలుకొలిపి, విజయపథమేమిటో నిర్ధారించుకొని, విజయ మార్గంలో పయనించటమే నేటి యువత ముందున్న ఒకే ఒక్క దారి. కలలు, పట్టుదల, గమ్యాలు చేరేదాకా అవిరామంగా శ్రమించటం, పోరాడటం-ఈ సంగ్రామంలో ఆయుధాలు. ఇవి వెలుపలి నుంచి మనకు లభించేవికావు. మనలో అంతర్లీనంగా ఉన్నాయి. వాటిని వెలి..

Rs.54.00

Dheerubhayism

మట్టిలోంచే కాదు, మనుషుల్లోంచి కూడా మాణిక్యాల్ని వెలికి తీయాలనేది ధీరూభాయ్‌ గారి తపన! ప్రతి భారతీయుడిలోనూ దాగివున్న ప్రతిభ, పట్టుదల వంటివి అతని అంచనాలకు మించనవని ధీరూభాయ్‌గారు గట్టిగా నమ్ముతారు. అందుకే అందరూ తమ శక్తి సామర్ధ్యాల్ని తమంతట తాము గ్రహించేలా చేయాలన్నది ఆయన సంకల్పం. ఫలితంగా ఆయన సాధించిన ఉద..

Rs.63.00

Aakaasaaniki Nichena..

మన విూద మనకు గౌరవ మర్యాదలు ఉంటే భగవంతుడు మనకు ప్రసాదించిన ఈ జీవితాన్ని, దాంతో పాటు లభించిన మన శక్తి సామర్ధ్యాలు, ప్రకృతి సంపదలాంటి అన్నిటిని మన భాగస్వాములుగా చేర్చుకొని ఆకాశాన్నందుకునే ప్రయాణం మొదలు పెట్టవచ్చు. ఇక్కడి నుండి మొదలయిన ప్రతి కథ సుఖాంతమే అవుతుంది. అసాధ్యమంటూ ఏవిూ ఉండదు. అశాంతి అసలే ఉండద..

Rs.54.00