Rs.120.00
Out Of Stock
-
+
(అహం నించి ఆత్మ దాకా ఇహం నించి ఈశ్వరుడి దాకా)
ఆధ్యాత్మికత చాలామందికి సీరియస్ డ్రై సబ్జెక్ట్. హాస్యం, ముఖ్యంగా జోక్స్ అందర్నీ సమానంగా ఆకర్షించే విషయం. ఈ రెండింటిని కలనేతు అఆఇఈ. అహం పలికితే కాని ఆత్మ లభించదు. ఇహం పలికితే కాని ఈశ్వరుడు లభించడు. పెద్దలు అనేక సూక్తుల ద్వారా చెప్పిన విషయాలని అనుగుణమైన జోక్స్ ద్వారా పరిచయం చేసి వివరణ ఇచ్చే ప్రయత్నం ఈ పుస్తకంలో జరిగింది. అందువల్ల అన్ని వర్గాల పాఠకులని ఇవి అలరిస్తాయి. ఆధ్యాత్మిక పాఠకులనే కాక హాస్యాన్ని ఇష్టపడే పాఠకులందరికి కూడా అఆఇఈ ఆసక్తికరంగా ఉంటుంది.