ప్రతి సంవత్సరం రాష్ట్రంలో ప్రతి జిల్లాలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యాశాఖ నిర్వహిస్తూనే ఉంది. ఈ ప్రదర్శనలో పాల్గొనాలనే ఆసిక్తిగల విద్యార్థులు ఉపాధ్యాయులు ఎందరో ఉన్నారు. ప్రదర్శనలో తాము ఏ ఎగ్జిబిట్‌ తయారు చేయాలనేది వారి మొదటి ప్రశ్న.

వర్కింగ్‌ మోడల్స్‌కు విలువ ఎక్కువ ఉంటుంది. చార్ట్సు, నమూనాలు కేవలం టీచింగ్‌ ఎయిడ్సుగా ఉపయోగపడతాయి. విద్యార్థులు తయారు చేయగల కొన్ని ఎగ్జిబిట్స్‌ వారికి తెలిస్తే వారి సృజనాత్మకత శక్తిని బట్టి కొత్తకొత్తది మరికొన్ని తయారు చేయగల్గుతారు.

ఆ విధంగా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందుబాటులో వుండాలనే ఆలోచనతో ఈ 71 సైన్సు ఎగ్జిబిట్స్‌ గురించి ఈ గ్రంథంలో వ్రాయడం జరిగింది.

Pages : 136

Write a review

Note: HTML is not translated!
Bad           Good