వెనకబడితే వెనకేనోయ్! 'మొద్దబ్బాయి'  అనిపించుకోవాల్సి వస్తుంది. 'ప్రపంచమంతా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు విజేతలు పరిశ్రమిస్తారు' అని సూక్తి. గొప్పవాళ్ళు కావాలని కోరుకునే పిల్లలకు కూడా ఈ మాటే వర్తిస్తుంది . రోజు ఓ గంటో, గంటన్నరో చదువులకు కేటాయించండి. అల అని, కొత్త తరగతి పాఠాలు ముందే బట్టీపట్టమని కాదు. గణితంలో కొత్త సూత్రాలు నేర్చుకోవచ్చు. దినపత్రికలు చదివి జనరల్ నాలెడ్జీ పెంచుకోవచ్చు. మంచి పుస్తకాలూ చదివి విజ్ఞానం పెంచుకోవచ్చు. ఎదిగేకొద్దీ, పై తరగతులకు వెళ్లేకొద్ది ఈ అనుభవం చాల ఉపయోగపడుతుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good