మహాత్ముల జీవితాలను చదివి, తమ జీవితాల్లో స్ఫూర్తి నింపుకొని ప్రగతి పథంలో పయనించాలనుకునేవారు, ముఖ్యంగా విద్యార్థులు, యువకులు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు తప్పక చదవాల్సిన పుస్తకం '6 మహాత్ములు'.

    మహాత్ముడు అంటే గొప్ప ఆత్మ గలవారు లేదా మంచి మనసుగలవారు అని చెప్పుకోవచ్చు. శ్రీపాదసుబ్రహ్మణ్యశాస్త్రి గారు ''మహాభక్త విజయము'' అనే గ్రంథంలో ఎందరో భక్తులు, దేశభక్తుల సంక్షిప్త జీవిత చరిత్రలను సుమారు 1948 ప్రాంతంలో రాశారు. అందులో నుండి ఇప్పటికి ఆరుగురిని ఎంపికచేసి ''6 మహాత్ములు'' అనే పేరుతో చిన్న పుస్తకంగా తెలుగు పాఠకులకు అందిస్తున్నాను. ఇంకా ఎందరో మహాత్ములు మన సాహిత్యంలో వున్నారు. 

- పి.రాజేశ్వరరావు

సంపాదకుడు

Write a review

Note: HTML is not translated!
Bad           Good