మన పురాణాల్ని పూర్తిగా చదవలేనివారికి విజ్ఞానం, వికాసం, వినోదం కల్గించే గాథలు! పిల్లలూ, పెద్దలూ తప్పక చదవాల్సిన నీతి కథలు!!

ఇందులోని 40 కథలు భారతం, భాగవతం, రామాయణం తదితర పురాణ గ్రంథాల్లోని నీతి కథలు. పురాణాలన్నింటినీ పూర్తిగా చదవాలనే కోరిక, తీరిక, ఓపిక నేటి పిల్లలకుగాని, పెద్దలకుగాని లేదు. దానికి కారణాలు అనేకం. అలాంటివారికి ఈ కథలు - నీతి, విజ్ఞానం, వికాసం, వినోదంతోపాటు వివేకాన్ని కలిగిస్తాయి. ఈ పుస్తకం చిన్నదే కనుక త్వరగా చదివేయవచ్చు. కనుక పిల్లలూ, పెద్దలూ ఈ కథల్ని చదివితే మంచిది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good