జీవితం ఒక క్రీడ.. చదువు ఒక క్రీడ ....
ఇందు గలదు, అందు లేదు అనే సందేహము వలదు...
పోరాటము సర్వాంతరము వ్యాపించే ఉన్నది.
వైఫల్యాల్ని విజయాలుగా మార్చే ముందు
వైఫల్నాన్ని తొలగించుకోవాలి !
అంటే విద్యార్ధి కేవలం పాస్ అయితే ఫెయిల్ నుంచి తప్పించుకున్నట్లే.

కాని విజయము కలిగినట్లు కాదు.. రాంకు రావాలిగా...

మామూలు పాస్ చాలదు..
మొదలు వైఫల్యాన్ని తప్పించుకోవాలి...
ఇది ప్రాధమిక మెట్టు ! ఈ మెట్టు ఎక్కితే ..
విజయము సులభమవుతుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good