ఒక్కసారి  నిన్ను నీవు తెలుసుకుంటే సరిపోదు!
జీవిత పర్యంతమూ తెలుసుకుంటూనే వుండాలి !
నిన్ను నీవు తెలుసుకోవటము అంటే - నీ లక్ష్యం ,
నీ మనస్సు , నీ వేగము, నీ సామర్ద్యము ,
నీ ప్రవర్తన,నీ మంచి, చెడు, నీ అవసరాలు,
నీ నడవడి, నీ తప్పోప్పులు , నీ రుగ్మత,
నీ మృతువు ఎప్పటికప్పుడు గుర్తించు కోవటము -
ఏ మాత్రమూ ఏ మరలకూడదు !
కాని అనేక సందర్భాలలో
నిన్ను నీవు తెలుసుకోవటములో పప్పు లో కాలేస్తుంటావు !
అంత  మాత్రాన నిన్ను నేవు తెలుసుకోకుండా
అంచనా వేసుకోకుండా - వుండకూడదు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good