Rs.150.00
Out Of Stock
-
+
వంశీకృష్ణ వ్యాసాలు చదువుతుంటే సినిమా నడిచొచ్చిన దాని గురించిన వివరాలు తెలుస్తాయి. సినిమా ఏఏ మైలురాళ్లను దాటొచ్చిందో తెలుస్తుంది. ఆ దారిలో ఎన్ని రంగులు మార్చిందో తెలుస్తుంది. సినిమా పరిణామక్రమం అంటే 35 ఎంఎం నుంచి స్కోప్ త్రీడీలు మాత్రమే కాదని... దాని సారం కూడా అనేక పరిణామాలకు గురైందనీ తెలుస్తుంది. సినిమాను చూడడం అంటే సమకాలీన సమాజాన్ని చూడడమేననీ సినిమా అంటే వ్యాపారం కనుక ప్రేక్షకులు ఏది డిమాండ్ చేస్తే అది చూపించడమే కాదనీ తెలుస్తుంది. ప్రేక్షకులు కోరుకోని దాన్ని చూపించి కూడా వాళ్లను మెప్పించిన సందర్భాల గురించి తెలుస్తుంది. మొత్తంగా సినిమాను ఎలా చూడాలో తెలుస్తుంది. మేం ఇద్దరం సామూహికంగా కన్న కల సీరియస్ సినిమా విమర్శ. ఆ కల పుస్తకంగా మారడం బావుంది. - ప్రసేన్
పేజీలు : 220