హ్యాట్రిక్ను ఎందుకు అలా అంటారు?
సముద్రానికి అలలు ఎందుకు వుంటాయి?
వారాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయి?
కోడి గుడ్లు ఆ ఆకారంలో ఎందుకు ఉన్నాయి?
గడియారపు ముళ్ళు ఆ ఆకారంలో ఎందుకు తిరుగుతాయి?
ఊసరవెల్లి ఎందుకు రంగులు మారుస్తుంది?
సముద్రపు నీరు ఉప్పగా ఎందుకు ఉంటుంది?
ప్రపంచంలో ఎక్కువసార్లు పాడబడే పాట ఏది? లాంటి వింతప్రశ్నలను సంధించి  దిగ్భ్రాంతి పరచండి. వాటికి విచిత్ర జవాబులను చెప్పి వారి మనసులను దోచుకోండి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good