రష్యా 1905 జనవరి 3న తొలి విప్లవ కెరటాన్ని చూసింది. జారిస్టు సేనలు దాన్ని రక్తపుటేరుల్లో ముంచినా ఆ విఫల విప్లవం విలువైన పాఠాలిచ్చింది. లెనిన్‌ విశ్లేషణ, గోర్కీ రాసిన కథ ఆ చారిత్రక ఘటనను కళ్ళు ముందు నిలుపుతాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good