వ్రతాలెన్ని ఉన్నా అందరూ అన్నీ ఆచరించాలనే నియమమేదీలేదు. అది అందరికీ సులభసాధ్యం కూడా గాదు. కలియుగంలో భక్తులు మోక్షప్రాప్తిని తేలికగా పొందాలనే తపన కలవారు. అలాంటి భక్తుల మనోభిప్రాయాలకనుగుణంగా విశేషప్రాముఖ్యత కల్గిన ఆరు వ్రత రత్నాలను ఏర్చికూర్చి ఈ "12 వ్రతాలు" అనే పుస్తకాన్ని మీకందిస్తున్నాము. పవిత్రమైన వ్రతాలను భక్తిశ్రద్ధలతో అనుసరించి భగవదనుగ్రహం పొందగలరని ఆశిస్తున్నాము.   ఈ వ్రతాలు ఏ విధంగా అనుసరించాలి అని ప్రారంభం నుంచి సమాప్తం వరకు చాలా చక్కగా ఇచ్చారు. ప్రతి ఒక్కరికి అర్ధమయ్యే విధంగా ప్రార్ధన దగ్గర నుండి ఆచరించాల్సిన నియమాల వరకు ప్రతి విషయాన్ని క్లుప్తంగా శ్రీ చల్లా వెంకట సూర్యనారాయణ శర్మగారు అందించారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good