నవరసాల్లో ఆరోగ్యకరమైనది హాస్యరసం మాత్రమే ! " నవ్వు అనేది 'ఏరోబిక్స్' వ్యాయామం వంటిది"  అని మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు. "ఆరోగ్యానికి మూలం నవ్వు" అని నేడు ప్రపంచం అంతా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారానికి మూల పు(త్రులు)రుషులు మన మానసిక శాస్త్రవేత్తలే ..... !
"నేను ఎందుకు నవ్వుతూ ఉంటానో తెలుసా ...? ఏడవకుండా ఉండటం కోసం " అని చెప్పాడు అబ్రహం లింకన్.

Write a review

Note: HTML is not translated!
Bad           Good