ఒక వ్యక్తి నవ్వును బట్టి అతని వ్యక్తిత్వాని అంచనా వేయవచ్చు అన్నారు.  బోలె ! అలాగే వ్యక్తి మాటలను బట్టి కూడా అతని మనస్తత్వాన్ని అర్ధం చేసుకోవచ్చు.
మంచి మాట మాట్లాడితే మనిషి గౌరవం పెరుగుతుంది.
మంచి నడవడిక వున్న వ్యక్తికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. మంచిని ప్రేమించే ప్రతి వొక్కరూ మానవతా మూర్తులై వెలుగొందు తారనడంలో సందేహం లేదు.
ప్రముఖుల అనుభవాలు, మహనీయుల మంచి మాటలు, చరిత్రకారుల హితోక్తులు మనకు మార్గదర్శక సూత్రాలై ముందుకు నడిపిస్తాయి. అందుకే మంచి మాటలలో కూడిన అక్షర సత్యాలను ప్రతిఒక్కరూ అలవరుచుకోవాలి!

Write a review

Note: HTML is not translated!
Bad           Good